యూకేలో భారత విద్యార్థులు వేధింపులు ఎదుర్కొన్నారు. వెస్ట్మార్లాండ్ ప్రాంతంలో మెరిడెన్ పార్క్ లో వారిని బెదిరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వయంప్రకటిత రక్షక బృందం చెలే వుడ్ పేట్రియాట్స్.. పార్క్ లో అర్ధరాత్రి సమయంలో గస్తీ నిర్వహించింది. ఆ సమయంలో బృంద సభ్యులు కొందరు భారతీయ విద్యార్థులను వేధించారు. ఇంగ్లాండ్ కు ఎందుకొచ్చారని, పార్క్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. ఆ దృశ్యాలను పేట్రియాట్స్ బృందం సోషల్ మీడియాలో పోస్టు చేసింది. వివరాలకు..