రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) సహా మొత్తం 4,029 పోస్టుల నియామక పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు చేసినట్లు సమాచారం. తాజా షెడ్యూల్ ప్రకారం పరీక్షలను అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ నియామక పరీక్షలను తొలుత అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. అయితే తాజాగా షెడ్యూల్‌ను సవరించి అక్టోబర్ 27, 28 తేదీలకు పరిమితం చేసినట్లు పేర్కొంటున్నారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తమకు