ప్రస్తుతం భారత్ లో భారీ స్థాయిలో జరుగుతున్న మాస్ నిర్బంధాలపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. నిరసనకారులు, నేతలు, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ సభ్యులు, లాయర్లు, జర్నలిస్టులను నిర్బంధించినట్లు కథనాలు వస్తున్నాయి.పరిస్థితులు కఠినంగా మారితే తప్ప శాంతియుతంగా నిరసన తెలిపేవారిపై ఆంక్షలు విధించవద్దు. దేశ ప్రజాస్వామ్యం, మానవ హక్కుల బాధ్యతలకు అనుగుణంగా శాంతి యుతంగా నిరసన తెలిపే వారి పట్ల బలగాలు సంయమనం పాటించాలి. నిర్బంధించిన వారిని తక్షణమే రిలీజ్ చేయాలి” అని UNHRC ఓ ప్రకటన విడుదల చేసింది.