లాటిన్ అమెరికా దేశమైన పనామాలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.పనామాలోని “లా పిటలోజా” సమీపంలో భూమిక 12.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఈ భారీ ఘటనతో పనామాలోని పలు ప్రాంతాల్లో బిల్డింగ్లు ఊగిపోయాయి.
పెనోనోమ్ సహా అనేక
దీంతో ప్రాంతాల్లో భవనాలు, చర్చి గోడలు పాక్షికంగా కూలిపోయాయి. భూకంపం ధాటికి ఆరు ప్రావిన్సుల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విమానాశ్రయ సర్వీసులు, రవాణా వ్యవస్థ తాత్కాలికంగా నిలిచిపో కొన్ని ప్రధాన రహదారులు దెబ్బతిన్నట్లు అధ్యక్షుడు హోసే రౌల్ ములినో వెల్లడించారు