loader

ఆసియా క్రీడల్లో భారత యువ ఆర్చర్ కుంకుమ్ (17) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. రికర్వ్ ఆర్చరీ మహిళల సింగిల్స్ విభాగంలో ఆమె స్వర్ణ పతకం సాధించారు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో కొరియాకు చెందిన ఆర్చర్‌పై 6-5 పాయింట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON