loader

స్వచ్ఛత అనేది ప్రజల జీవనంలో భాగం కావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పరిశుభ్రత అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత అనుకునే ధోరణి మారాలని సూచించారు. ప్రజల ఆలోచనా విధానం కూడా స్వచ్ఛంగా ఉండాలని అన్నారు. విజయవాడ ఏ-కన్వెన్షన్‌లో జరిగిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం పాల్గొన్నారు. స్వచ్ఛ గ్రామాలు, పట్టణాలు సంస్థలకు పురస్కారాలు అందజేశారు. శుభ్రత విషయంలో రెండేళ్లుగా మార్పు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో మన పట్టణాలు, గ్రామాలు అద్భుతమైన ప్రతిభ కనపరుస్తున్నాయని తెలిపారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON