loader

ఎంత ఫాస్టాగ్ వాడుతున్నా టోల్ ప్లాజాల ద‌గ్గ‌ర కొన్ని క్ష‌ణాల‌పాటైనా ఆగాల్సిందే. టోల్‌ప్లాజాల ద‌గ్గ‌ర చెల్లింపుల స‌మ‌యంలో వాహ‌నాలు ఆగేందుకు బ్యారియ‌ర్లు ఉంటాయి. అయితే, టోల్‌ప్లాజా ద‌గ్గ‌ర బ్యారియ‌ర్లు కూడా తీసేశారు త‌మిళ‌నాడులోని తాంబ‌రం-టిండివ‌నం ప‌ట్ట‌ణాల మ‌ధ్య గ‌ల ప‌ర‌నూర్ వ‌ద్ద 45వ నెంబ‌ర్ జాతీయ ర‌హ‌దారిపై ఉన్న టోల్‌ప్లాజాలో టోల్‌ప్లాజాను మల్టీ లేన్ ఫ్రీ ఫ్లో (ఎంఎల్ఎఫ్ఎఫ్‌) కింద అభివృద్ధి చేయ‌డంతో ఈ టోల్‌ప్లాజా ద‌గ్గ‌ర వాహ‌నాలు ఆగ‌కుండా నేరుగా వెళ్లిపోవ‌చ్చు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON