UPI లావాదేవీలపై ప్రతిపాదించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) ఛార్జీలకు వ్యతిరేకంగా అక్టోబర్ 2వ తేదీన చేపట్టాలని తలపెట్టిన ‘నో యూపీఐ డే’ నిరసన కార్యక్రమాన్ని వ్యాపార సంఘాలు అధికారికంగా విరమించుకున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో
వ్యాపారులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని, తగిన భరోసా లభించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ కారణంగానే అక్టోబర్ 2న జరగాల్సిన నిరసన పిలుపును పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.

