loader

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్‌ శర్మ, గిల్​ సెంచరీలతో అదరగొట్టారు. 72 బంతుల్లో రోహిత్​ శర్మ శతకం చేసి అరుదైన ఘనత సాధించాడు. రోహిత్‌కు వన్డేల్లో ఇది 35వ సెంచరీ. వన్డేల్లో 12,000 పరుగులు పూర్తి చేశాడు. సచిన్, కోహ్లీ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న మూడో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. ఇక గిల్‌ కూడా 62 బంతుల్లో సెంచరీ చేసి అదరగొట్టాడు. గిల్‌కు ఇది వన్డేల్లో పదకొండో సెంచరీ కాగా, కెప్టెన్‌గా మూడో సెంచరీ కావడం విశేషం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON