ప్రస్తుతం రజనీకాంత్‌కు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ధర్మన్ అనే సినిమా షూటింగ్‌కు ఆయన ఆటోలో వెళ్లారు. ఇది చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ధర్మన్ చిత్రీకరణ కర్ణాటకలోని మైసూర్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్ కోసం రజనీకాంత్ వస్తారని, అభిమానులు గేట్ల వద్ద ఆతృతతో ఎదురుచూస్తున్నారు. అప్పుడే ఆయన ఒక ఆటోలో అక్కడికి వచ్చి ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చారు. అనంతరం రజనీకాంత్ అభిమానులను పలకరించి సెట్స్‌కు వెళ్లిపోయారు.

