loader

భారతదేశంలో జననాల సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతుండటంతో దేశం జనాభా సంక్షోభం వైపు పయనిస్తోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో మొత్తం సంతానోత్పత్తి రేటు (Total Fertility Rate – TFR) అత్యల్పంగా 1.9కి పడిపోయింది. సాధారణంగా ఒక దేశంలో జనాభా పెరగకుండా, తరగకుండా స్థిరంగా కొనసాగాలంటే రీప్లేస్‌మెంట్ లెవెల్ 2.1గా ఉండాలి. గతంలో అంటే 2000వ సంవత్సరంలో TFR 3.3గా నమోదవగా, కేవలం రెండు దశాబ్దాల వ్యవధిలోనే ఇది భారీగా తగ్గడం మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON