loader

తమిళనాడు CM విజయ్ పై లండన్ టూర్, అజిత్ కారు రేసింగ్స్ పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒకే రోజులో పలు ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన టీమ్ స్వయంగా ట్వీట్లు చేస్తోంది. డిజైన్, ఇంజనీరింగ్, తయారీ, అసెంబ్లీ, లాజిస్టిక్స్ రంగాలలో సుమారు 7,000 ఉద్యోగాలను సృష్టించగలదని అంచనా వేస్తున్న దాదాపు ₹11,000 కోట్ల పెట్టుబడి కోసం సంవర్ధన మోథర్సన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్,స్వీడన్‌కు చెందిన సిగ్మా టెక్నాలజీ గ్రూప్, గైడెన్స్ తమిళనాడుతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON