గూగుల్ డీప్ మైండ్ పరిశోధకుడు జోష్ ఎంగెల్స్ కూడా ఏజీఐ సేఫ్టీ టీం నుంచి వైదొలిగినట్లు ప్రకటించారు. ఏఐ సామర్థ్యాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. తగిన చర్యలు తీసుకోకుంటే తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ఏఐ కంపెనీలు సూపర్ ఇంటెలిజెన్స్ ను సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీల సిస్టమ్లు హ్యాక్ అవ్వడం వంటి ఘటన చోటుచేసుకుంటున్నాయి. ఇది ప్రస్తుతం తీవ్రమైన సమస్య కానప్పటికీ రానున్న కొన్నేళ్లలో ప్రపంచంలో అతి పెద్ద సమస్యగా మారనుంది’ అని జోష్ ఎంగెల్స్ ఆందోళన వ్యక్తం చేశారు.