loader

్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ నేతలతో ఆదివారం వరుసగా సమావేశాలు జరిపారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడుల సంబంధాలను బలోపేతం చేయడంపై ప్రధానంగా చర్చించారు. కజకిస్థాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకయేవ్, ఇండేనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో, బరుండి అధ్యక్షుడు ఎవారిస్ట్ న్దాయిషిమియే, ఉగాండా ఉపాధ్యక్షురాలు జెస్సికా అలుపో, సహా పలువురు ప్రపంచ నేతలతోనూ ప్రధాని సమావేశమయ్యారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON