loader

2026-27 ఎక్సైజ్ పాలసీపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం దుకాణాల మంజూరు, ఫీజుల విధివిధానాలపై మార్గదర్శకాలు విడుదల చేసింది. 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు ఈ విధానం అమల్లో ఉండనుంది. మద్యం దుకాణాల సంఖ్యను పెంచకుండా… మొత్తం 3,396 దుకాణాలను ఓపెన్ కేటగిరీలో కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 340 దుకాణాలను కల్లుగీత కార్మికులకు రిజర్వ్ చేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON