1893లో చికాగోలో జరిగిన మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద చేసిన చారిత్రాత్మక ప్రసంగానికి గుర్తుగాప్రతి సంవత్సరం సెప్టెంబర్ 11న దిగ్విజయ్ దివస్ జరుపుకుంటారు .మత సహనం, విశ్వ ఆమోదం, సామరస్యాన్ని ప్రోత్సహించి, వేదాంతాన్ని మరియు భారతీయ ఆధ్యాత్మికతను ప్రపంచ వేదికపైకి పరిచయం చేసింది