టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’. ‘టాక్సీవాలా’ వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కాంబోలో వస్తున్న ఈ భారీ పీరియాడికల్ డ్రామాకు సంబంధించిన మాస్ యాక్షన్ టీజర్‌ను విడుదల చేసింది.
ప్రస్తుతం ఈ టీజర్ విజువల్స్, విజయ్ డిఫరెంట్ లుక్‌తో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.