loader

ఈ ఏడాది దీపావళి పండుగ నవంబర్ 28వ తేదీన రానుంది. పండుగ రోజుల్లో సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని  రిజర్వేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. పండుగ ముందు రోజూ, ప్రయాణాలకు అత్యంత కీలకమైన నవంబర్ 6 మరియు 7 తేదీల ప్రయాణాలకు గానూ 60 రోజుల ముందస్తు రైలు టికెట్ల రిజర్వేషన్ ఈరోజు (సెప్టెంబర్ 6)  ప్రారంభమైంది. పండుగ వేళ రైలు ప్రయాణం సులభతరం చేసేందుకు భద్రతతో పాటు కౌంటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లను రైల్వే యంత్రాంగం పర్యవేక్షిస్తోంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON