loader

అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రూపొందించిన ప్రత్యేక డాలర్ నాణెం బుధవారం నుంచి విక్రయానికి రానుంది. అయితే ఈ నాణెం ప్రత్యేకత ఏంటంటే.. నాణేనికి ఒక వైపు ట్రంప్ ముఖచిత్రం, మరో వైపు అమెరికా గ్రేట్ సీల్ (జాతీయ అధికారిక ముద్ర) ఉండేలా డిజైన్ చేశారు. ట్రంప్ నియమించిన సభ్యులతో కూడిన అమెరికా ఫైన్ ఆర్ట్స్ కమిషన్ ఈ ఏడాదే ఈ డిజైన్‌కు ఆమోదముద్ర వేసింది. ట్రంప్ ముఖచిత్రంతో నాణెం విడుదల చేయడంపై కొంతమంది విమర్శలు వ్యక్తం చేశారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON