అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం తీవ్రమైన నేపథ్యంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత దూషణకు దిగాడు. మరోవైపు కెనడాలోని ఒంటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్‌ను ట్రంప్ దూషించారు. తోటి పిల్లల నుంచి డబ్బులు లాక్కొనే రకం అని ఫోర్డ్ ను ట్రంప్ విమర్శించారు. వీటిపై అసహనం వ్యక్తంచేసిన కెనడా అమెరికాపై ప్రతీకార సుంకాలకు సన్నాహాలు చేస్తోంది. ఈనేపథ్యంలో ఆ వివరాలను కెనడా నేడు ప్రకటించే అవకాశం ఉంది.