loader

ఐఐటీ ఖరగ్‌పూర్ వచ్చే ఏడాది జామ్ పరీక్ష రాసే అభ్యర్ధుల కోసం అధికారిక వెబ్ సైట్ ‘jam.iitkgp.ac.in’ ను ప్రారంభించింది. ఈ ప్రతిష్టాత్మకమైన జాతీయ స్థాయి పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచార పత్రం (ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌) 2026 ఆగస్టు 22న విడుదల చేస్తారు. అర్హత కలిగిన విద్యార్థులు సెప్టెంబర్ 5 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 12. డేటా కరెక్షన్స్ కోసం నవంబర్ 10 వరకూ అవకాశం ఉంటుంది

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON