ఉదయం ఊహించని వార్త షేర్ మార్కెట్‌ను షేక్ చేసింది సుమారు 9 ఏళ్లుగా టాటా గ్రూప్‌ను తిరుగులేని రీతిలో నడిపిస్తున్న ఎన్ చంద్రశేఖరన్, టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.తన పదవీ కాలం ఫిబ్రవరి 2027 వరకు ఉన్నప్పటికీ ముందే ఆయన వైదొలగడం సంచలనంగా మారింది.రాజీనామా వార్త బయటకు రాగానే టాటా గ్రూప్ షేర్లు కుప్పకూలాయి. టీసీఎస్ 2.5 శాతం, టాటా మోటార్స్ 3.2 శాతం, టాటా పవర్ 2.9శాతం మేర నష్టపోయాయి.