మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘కొరియన్ కనకరాజు’ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. డియర్ వరుణ్ తేజ్.. నువ్వు ఈ విజయానికి పూర్తిగా అర్హుడివి. నీ కష్టానికి, నటన పట్ల ఉన్న నిజాయతీకి సరైన ప్రతిఫలం దక్కింది అని కొనియాడారు. తాను కూడా త్వరలోనే ఈ చిత్రాన్ని వీక్షిస్తానని, థియేటర్లలో ఈ సినిమా మరింత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని ఆకాంక్షించారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ SMలో వైరల్‌గా మారింది.