హైదరాబాద్‌లోని మైహోం భుజలో నివసించే కొండపల్లి గణేష్ గణేష్ ఉత్సవాల్లో ఏకంగా రూ.51 లక్షలకు లడ్డూను దక్కించుకున్నాడు.ఆ స్థాయిలో లడ్డూని వేలంలో కొనుగోలు చేసిన వ్యక్తి బాగా రిచ్ అనే టాక్ అన్ని మీడియాల్లో వచ్చింది. లడ్డూను రిచ్‌మ్యాన్ బిల్డప్‌తో ఆ అపార్ట్మెంట్లలో ఉన్న అందరికీ ఆ లడ్డూ ప్రసాదాన్ని పంచాడు. తమకు మంచి వ్యాపారం ఉందని అందులో పెట్టుబడి పెట్టిన వారికి ఆరు శాతం లాభం ఇస్తున్నామని, ఐదుగురి నుంచి 3.45 కోట్లు వసూలు చేసి పరార్ అయినట్టు తెలుసుకున్నారు.