loader

కేసులకు భయపడేది లేదు.. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న ఘటన పై నమోదైన కేసులో శుక్రవారం మంచిర్యాల జిల్లా కోర్టుకు హాజరయ్యారు. ఆ ఘటనలో తమపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని విమర్శించారు. ప్రజల ఓట్లతో గెలిచిన బీఆర్ఎస్ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేయడానికి కోట్ల రూపాయలు, బ్లాంక్ చెక్కులు చూపించినా వారు లొంగలేదని పేర్కొన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON