జంతర్ మంతర్ వద్ద జెన్ జీ నిరసనలు.. తాజా ఉప ఎన్నికల్లోనూ ప్రశాంత్ కిషోర్ తో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. అనూహ్యంగా ఆవిర్భవించిన కాక్రోచ్ జనతా పార్టీ సారథ్యంలో జరిగిన జెన్జీ ఉద్యమం, కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాతో కేంద్రం అంచనాలు తప్పాయి. కాగా.. మారుతున్న రాజకీయ లెక్కల వేళ కేంద్రం ఆలోచన మారినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను ముందుకు తీసుకెళ్లటం కష్టమని, ప్రస్తుతానికి పక్కనపెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.