మేడ్చల్ జిల్లా నాగారం వెస్ట్ గాంధీ నగర్లో తీవ్ర విషాదం నెలకొంది. పీజీ వైద్య విద్యార్థిని దీక్షిత (26).. అపార్ట్మెంట్ ఐదో అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. సూసైడ్ చేసుకోవడాన్ని గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆమె సూసైడ్ కు పాల్పడడానికి గల అసలు కారణాలపై అన్ని కోణా దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దీక్షి బెంగళూరులోని ఒక కళాశాలలో పీజీ ఆప్తాల్మాలజీ (కంటి వైద్య విద్య) ఫస్టియర్ చదువుతోంది.