loader

విద్యార్థులకు మూడు డిమాండ్లు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ ను విద్యామంత్రి పదవి నుంచి తొలగించాలని, విద్యార్థులపై దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని, ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించే వరకు చర్చలు చేపట్టేది లేదని రాహుల్ గాంధీ సూచించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON