loader

రాహుల్ గాంధీ ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నారంటూ ముగ్గురు
పిల్లలు, మరో
మహిళతో ఉన్న ఓ
వీడియోను పార్లమెంట్ సమావేశాల వేళ నెటిజన్లు తెగ వైరల్ చేసేస్తున్నారు. వీడియోలో
తప్పేముందని, లేనిపోని అవాస్తవాలు
ఆరోపణలను
ప్రచారం చేయవద్దని కొట్టిపారేస్తున్నారు. మరికొంత మంది ఈ వీడియోలో ఉన్నది రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ఒక స్నేహితుడి కుటుంబానికి చెందిన వారని చెప్తున్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON