72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చిత్రంగా ఎంపిక కాగా, కార్తీక్ ఆర్యన్, మమ్ముట్టి ఉత్తమ నటులుగా, యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. తెలుగు నుంచి ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా నిలవగా, ‘పుష్ప: ది రూల్’, ‘కల్కి 2898 ఏడీ’, ’35 చిన్న కథ కాదు’ చిత్రాలు కూడా పలు విభాగాల్లో జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాయి. ఉత్తమ నటి: యామి గౌతమ్ (ఆర్టికల్ 370)