loader

ఫిఫా ఫుట్ బాల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోన్న సమయంలో ఇంగ్లాండ్-ర్జెంటీనా మ్యాచ్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ మ్యాచ్ లో ఆటగాడు జూడ్ బెల్లింగ్రమ్ దుందుడుకుగా ప్రవర్తించాడు. మెస్సీతో వాగ్వాదానికి దిగాడు. మరో ఆటగాడిపై చేయి చేసుకొన్నాడు. రిఫరీ వివాదాస్పద నిర్ణయంపై మెస్సీ-బెల్లింగ్హమ్ల మధ్య వాగ్వాదం జరిగింది. చివరకు అర్జెంటీనా ఈ మ్యాచ్లో 2-1 తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరుకుంది. దీంతో సంయమనం కోల్పోయిన బెల్లింగ్హామ్ అర్జెంటీనా ఆటగాడు వాలెంటిన్ బార్కో తలపై కొట్టాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON