ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిలో నౌకా దిగ్బంధనాన్ని తిరిగి విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు ఇకపై హార్మూజ్ లో వెళ్లే ప్రతి నౌకపై అందులో ఉండే సరుకు ఆధారంగా 20 శాతం టోల్ వసూళు చేస్తామని ట్రంప్ చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో సోమవారం ఉత్తర్వుపై సంతకం చేసిన అనంతరం ట్రంప్,
ఇరాన్‌తో వ్యాపారం చేసేవారు ఎవరూ లోపలికి రాలేరు పోలేరన్నారు. మిగతా వారందరూ యథేచ్ఛగా హార్మూజ్ జలసంధిలో తమ నౌకలతో ప్రయాణించవచ్చని చెప్పుకొచ్చారు.