ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్ ఆడేందుకు దిగ్గజ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. భారత వన్డే, టెస్ట్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో విరాట్ కోహ్లీ వేలు చూపిస్తూ సీరియస్‌గా మాట్లాడుతున్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ, గిల్‌తో వేలు చూపిస్తూ ఎందుకు మాట్లాడుతున్నాడు, గిల్, కోహ్లీకి ఏదైన విషయంలో
కోపం తెప్పించాడా? లేక సరదాగా అలా మాట్లాడుతున్నాడా అర్థం కాక క్రికెట్ అభిమానులు టెన్షన్ అవుతున్నారు.