loader

నిన్న కన్నుమూసిన భారతీయ సినీ సంగీత దిగ్గజం, ప్రముఖ నేపథ్య గాయని ఎస్. జానకి గారి అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం మైసూర్ వేదికగా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.అమర గాయనిని ఆఖరిసారిగా చూసుకునేందుకు వీలుగా.. సాయంత్రం 4 గంటల వరకు మైసూర్ లోని ప్రముఖ మహారాజ కాలేజీ గ్రౌండ్స్ లో ఆమె పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు.భారతీయ సంగీత రంగానికి ఆమె చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా, ప్రభుత్వం పూర్తి అధికారిక, ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలను జరపనుంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON