loader
సంధ్య థియేటర్ ఘటన కేసులో సినీనటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు. షూటింగ్ కారణంగా ముంబయిలో ఉండడంతో వర్చువల్ విచారణకు న్యాయస్థానం అనుమతించింది. ఈ క్రమంలో వీడియో కాన్ఫరెన్స్  ద్వారా న్యాయమూర్తి ఎదుట అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యారు. అయితే,  ఇవాళ కొంతమంది నిందితులు కోర్టుకు హాజరుకాకపోవడంతో తదుపరి విచారణను న్యాయస్థానం జులై 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసులో 23 మంది నిందితులపై 500 పేజీల ఛార్జీషీట్ కాపీలను పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు సమర్పించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON