loader
సియా, కేతన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కోసం బాలి వెళ్లాల్సి ఉంది. అక్కడికి వెళ్తే అతడిని చంపడం కుదరదని, సియా,కేతన్ పాస్ పోర్ట్ మిస్  చేయడంతో బాలి ట్రిప్ క్యాన్సిల్ అయింది. జూన్ 14న  కొండ అంచుకు తీసుకెళ్లి అతడిని తోసేసింది. అయితే, అక్కడున్న కొన్ని కొమ్మలు,  పొదలు పట్టుకుని కేతన్ బయటపడ్డాడు. ఎందుకు తోసేసిందో డౌట్ రాకుండా ఉండేందుకు పాము వచ్చిందని,  దాన్నుంచి రక్షించేందుకే  తోసేసినట్లు చెప్పింది. జూన్ 18న మరోసారి అతడిని లోహగడ్ కోటకు తీసుకెళ్లి తోసేసి చంపేసింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON