loader
ఇరాన్‌కు చెందిన యువ కళాకారిణి పరాస్తూ అహ్మదీ 29 ఏళ్లు. 2024 డిసెంబర్‌లో మ్యూజిక్ కన్సర్ట్‌లో హిజాబ్‌ లేకుండా  పాట పాడి ప్రదర్శన ఇచ్చారు. దీనిని అహ్మదీ తన సొంత యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ క్రమంలోనే ఖోమ్ ప్రావిన్స్‌లోని ఒక కోర్టు పరాస్తూ  అహ్మదీకి 74 కొరడా దెబ్బల శిక్ష విధించినట్లు సమాచారం. అహ్మదితో పాటు ఆ కన్సర్ట్‌లో భాగమైన మరో ఎనిమిది మందికి కూడా ఇదే శిక్ష పడింది. రెండేళ్లపాటు ఎలాంటి ఆర్టిస్టిక్ వర్క్ చేయకూడదని ఆదేశించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON