loader

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మెట్రో ప్రాజెక్టును కేంద్రం అడ్డుకుంటుందనే ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టుల ద్వారా వచ్చే టికెట్లు, ప్రకటనల ఆదాయాన్ని మొదట నిర్వహణ పనులకు వాడాలని ఆయన సూచించారు.రాష్ట్ర సర్కార్ ఈ పద్ధతిని పక్కన పెట్టిందని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదాయాన్ని నేరుగా రుణాల చెల్లింపునకు వాడుతామని చెప్పడం వల్లే ఇబ్బందులు తలెత్తాయి. ఇలా చేయడం వల్ల ప్రాజెక్టు మనుగడ కష్టమవుతుందని కేంద్రం అభిప్రాయపడుతోంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON