loader

ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఎల్పీజీ గ్యాస్ను వాడుతున్నారు. ఒక్కొక్కరి దగ్గర రెండుమూడు సిలిండర్లు కూడా ఉంటున్నాయి. అయితే, అందులో సక్రమంగా ఉన్నవి ఎన్ని? అక్రమంగా ఉన్నవి ఎన్ని? అనేది తేలకుండా ఉంది. ఈ అక్రమాలకు చెక్ పెట్టేందుకే కేవైసీని ప్రవేశపెట్టారు. ఏడాది గడిచినా కానీ, ఇప్పటికీ చాలా మంది కేవైసీ కంప్లీట్ చేయలేదు. పౌరసరఫరాల శాఖ జూన్ 30వ తేదీ లోపు ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తి కాకపోతే సబ్సిడీ కట్ చేయనున్నట్టు ప్రకటించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON