ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా అఫ్గానిస్తాన్లో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా-ఏ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇండియా-ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. ఓపెనర్ ప్రియాన్షి ఆర్య (58), కెప్టెన్ తిలక్ వర్మ (59), కుమార్ కుషాగ్ర (58) హాఫ్ సెంచరీలతో రాణించారు. వైభవ్ సూర్యవంశీ ట్రై సిరీస్లో మరోసారి విఫలమయ్యాడు. 28 బంతుల్లో 38 పరుగులు చేసిన వైభవ్ నిరాశపరిచాడు.