బ్రెజిల్ దేశంలోని రియో డి జనీరో లో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో రెండు హెలికాప్టర్లు ఆకాశంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ ఒలీవర్ ట్రీ సహా ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం బ్రెజిల్ వచ్చిన అమెరికన్ సింగర్, కమెడియన్ ఒలీవర్ ట్రీ (32) తోపాటు అర్జెంటీనాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ గ్యాస్‌పర్ ప్రిమ్ డియాస్ (గాస్పి), మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.