తిరుమలలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణ ఘటనపై సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతున్న ప్రచారాల నేపథ్యంలో తిరుమలలో అనధికారికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న రెండు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య పాత వ్యక్తిగత విభేదాలు, ఘర్షణకు దారి తీసి ఇరు వర్గాల వారు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఘర్షణకు గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాల వినియోగమే కారణమని ప్రచారం జరుగుతున్నప్పటికీ, అందులో ఎలాంటి వాస్తవం లేదని జిల్లా పోలీస్ శాఖ అధికారి తెలిపారు.
ఘటనలో పాల్గొన్న వ్యక్తులకు నెగటివ్ ఫలితాలు వచ్చినట్లు వెల్లడించారు.