loader

12వ తరగతి పరీక్షల డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాంశు గుప్తాలపై బదిలీ వేటు వేసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు దారి తీసిన పరిణామాలు, అవకతవలపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
వారి స్థానంలో సీబీఎస్‌ఈ చైర్మన్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి లోఖాండే ప్రశాంత్ సీతారామ్, కార్యదర్శిగా సీనియర్ బ్యూరోక్రాట్ వరుణ్ భరద్వాజ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON