త్రిష సీఎం విజయ్ దళపతి పోస్టర్ కు సెల్యూట్ చెప్పిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నటి త్రిష సీఎం విజయ్ దళపతి పోస్టర్ ను చూశారు. ఆ తర్వాత పోస్టర్ మీద ఉన్న విజయ్ బుగ్గల మీద చెయ్యి వేశారు. అంతటితో ఆగకుండా సెల్యూట్ చేశారు. సీఎం విజయ్ స్టైల్ ను ఇమిటేట్ కూడా చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్ ను కూడా వదలవా అంటూ త్రిషను ట్రోల్స్ చేస్తున్నారు.