loader

కర్నాటక గవర్నర్ కాన్వాయ్ కోసం పోలీసులు 30 నిమిషాలపాటు ట్రాఫిక్‌ను నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ గవర్నర్‌ కాన్వాయ్‌ వచ్చే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగాడు. తన భార్య గర్భవతి అని.. అత్యవసర వైద్య పరిస్థితి కంటే విఐపి కాన్వాయ్‌ లకే ప్రాధాన్యమిస్తారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్‌ క్లియర్‌ చేసే వరకు రోడ్డుపై నుంచి కదలనని చెప్పడంతో పోలీసులు ఓ వైపు నుంచి వాహనాలను క్లియర్‌ చేశారువిఐపి కల్చర్‌పై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON