loader

అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో డాస‌న్ విల్లేలో ద‌వే ఫిజి జంట పెళ్లి అనంతరం అట్లాంటాలో ఉన్న హోట‌ల్‌కు వెళుతుండగా వరుడు హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు, వ‌ధువు సుమారు 5 గంట‌ల పాటు శిథిలాల కింద ఉన్న ఆమెను చివ‌ర‌కు ర‌క్షించారు. డెల్టా ఎయిర్ లైన్స్‌కు చెందిన రాబిన్‌స‌న్ ఆర్66 హెలికాప్ట‌ర్ ప్ర‌మాదానికి గురైంది. ఈ ఘ‌ట‌న‌లో పైలెట్‌గా చేస్తున్న మ‌రో వ్య‌క్తి కూడా చ‌నిపోయాడు. రెస్క్యూ బృందాలు చేరుకునే వ‌ర‌కు 5 గంట‌ల పాటు శిథిలాల కిందే జెస్నీ ఉన్న‌ట్లు చెప్పారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON