ప్రపంచ పాల దినోత్సవం ప్రతి ఏట జూన్ 1న ప్రపంచవ్యాప్తంగా
నిర్వహించబడుతుంది. పాలపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ పాల దినోత్సవం ఏర్పాటుచేయబడింది.
పాల ఉత్పత్తులో ప్రపంచంలో మనదేశం అగ్రభాగాన ఉన్నా, వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం.
ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్ 1 నుండి ఫుడ్, అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు పాలను సంపూర్ణ ఆహారంగా మార్చారు.