loader

అమెరికాలోని వర్జీనియాలో బస్సు బీభత్సం సృష్టించింది. స్టాఫ్ ఫోర్డ్ కౌంటీలోని 95 ఇంటర్ స్టేట్ లో వాహనాలపైకి బస్సుదూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 34 మందికి గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ప్ రహదారి నిర్మాణ పనులవల్ల ఆ మార్గంలో దక్షిణం వైపు వెళ్లే వాహనాలు తమ వేగాన్ని తగ్గించాయి. అయితే, వెనుక నుంచి వస్తున్న బస్సు ట్రాఫిక్‌ను గమనించి వేగాన్ని తగ్గించడంలో పూర్తిగా విఫలమైంది. అతివేగంతో దూసుకొచ్చిన బస్సు వాహనాలను వరుసగా ఢీకొట్టుకుంటూ వెళ్లింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON