loader

క్రికెటర్ తిలక్ వర్మ, నటి శ్రీలీల ప్రేమలో ఉన్నారని, డేటింగ్ లో ఉన్నారని ఫిలిం సిటీ వర్గాలు కోడైకూస్తున్నాయి. 2025లో అనుకోకుండా శ్రీలీల-తిలక్ వర్మ తిరుమలను సందర్శించారని, వాంఖడేలో జరిగిన టి20 మ్యాచ్ ను శ్రీలీల వీక్షించడంతో ఇద్దరు మధ్య ఏదో ఉందని పుకార్లు లేపారని చెప్పారు. హీరో కార్తీక్ ఆర్యన్ తల్లి, తాను గైనకాలజిస్టులం కావడంతో అప్పుడప్పుడు కలుసుకుంటామని, దీంతో శ్రీలీల-కార్తీక్ లో కూడా ప్రేమలో పడ్డారని రాయడం దుర్మార్గం అని శ్రీలీల తల్లి స్వర్ణలత మండిపడ్డారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON