వి.డి. సతీషన్ పూర్తి పేరు వడస్సెరి దామోదరన్ సతీషన్. కొచ్చిలోని నాయర్ కుటుంబంలో 1964లో జన్మించిన సతీషన్.. న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించారు. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన..
NSUI సెక్రటరీగా పని చేశారు. 1996లో పరావూర్ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సతీషన్.. సీపీఐ అభ్యర్థి పి.రాజు చేతిలో ఓడిపోయారు 2001లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016 ఎన్నికల్లో గెలిచిన ఆయన చీఫ్ విప్‌గా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ప్రతిపక్ష నేతగా పని చేశారు.